Monday, April 29, 2024

ఒకే ఓవర్ లో రెండు వికెట్లు డౌన్.. ఆర్సీబీ స్కోరు 120/4

జైపూర్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య 60వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్ లో మొదటి బంతికి లామ్ రోర్ ఔట్ కాగా.. అదే ఓవర్ లో మూడో బంతికే దినేష్ కార్తీక్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయిన సమయానికి 120 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement