Thursday, May 2, 2024

న‌టి ప్ర‌గ‌తి కొత్త వ‌ర్క్ వుట్స్ – పొగ‌డ్త‌లు కురిపించిన నెటిజ‌న్స్

టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫేమ్ ప్రగతి తాజా వర్కౌట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన తాజా క్షణాలు, వర్కౌట్ మూమెంట్‌లను తన అనుచరులతో పంచుకోవడానికి ఇష్టపడుతుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్షణాన్ని పంచుకుంది, దీనిలో ఆమె చేస్తోన్న అతి క‌ఠిన‌మైన వ‌ర్క్ వుట్స్ ప్రశంసించదగినది. ఆమె ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో ఆమె అంకితభావాన్ని నెటిజన్లు .. ఆమె అనుచరులు ప్రశంసిస్తున్నారు. ప్రగతి ఫిట్‌నెస్ ఫ్రీక్ అని, జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement