Thursday, May 2, 2024

Breaking: జ‌మ్ముక‌శ్మీర్ లో ముగ్గురు ఉగ్ర‌వాదుల అరెస్ట్

జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement