Friday, May 3, 2024

ఈ వారం ఎంటర్​టైన్​మెంట్​ మామూలుగా ఉండదు.. థియేటర్లు, ఓటీటీల్లో ఫుల్​ జోష్​!

ఈ వారం థియేటర్లలో సంద‌డి చేసేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రేక్ష‌కులని మ‌రింత‌ అల‌రించేందుకు మ‌రిన్ని ఓటీటీ రిలీజ్ లు కూడా ఉన్నాయి. మ‌రి ఈ వీకెండ్ లో సినీ ల‌వ‌ర్స్ చూసి ఎంజాయ్ చేయగ‌లిగే సినిమాలు, సిరీస్ లు ఎంటో చూద్దాం.

థియేటర్లలో రిలీజ్‌..

- Advertisement -

విమానం (తెలుగు – తమిళ) – జూన్ 9

అన్‌స్టాపబుల్ (తెలుగు) – జూన్ 9

టక్కర్ (తమిళ – తెలుగు) – జూన్ 9

ఇంటింటి రామాయణం (తెలుగు) – జూన్ 9

ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ – జూన్ 9

ఓటీటీ రిలీజ్‌..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
అవతార్: ది వే ఆఫ్ వాటర్ (ఇంగ్లీష్ ఫిల్మ్ – ఇతర భాషల డబ్) – జూన్ 7

ZEE5:
సిర్ఫ్ EK బండా కాఫీ హై (హిందీ చిత్రం – తెలుగు & తమిళ డబ్‌లు) – జూన్ 7

సోనీ LIV:
2018 (మలయాళ చిత్రం – ఇతర భాషల డబ్) – జూన్ 7

ఆహా:
మెన్ టూ (తెలుగు) – జూన్ 9

జియో సినిమా:
బ్లడీ డాడీ (హిందీ చిత్రం) – జూన్ 9

Advertisement

తాజా వార్తలు

Advertisement