Friday, May 17, 2024

TV & MOVIE | ఈ వారం ఎంటర్​టైన్​మెంట్​ మామూలుగా ఉండదు.. బాక్స్​లు పగిలిపోవాల్సిందే!

ప్ర‌తీ వారం మాదిరిగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో విశాల్ హీరోగా న‌టించిన మార్క్‌ ఆంటోని మూవీపై సినీ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌నిపిస్తోంది. ఇక.. కొన్ని సినిమాల థియేట్రికల్ రిలీజ్​ మాత్రమే కాకుండా, ఓటీటీలో కూడా సందడి చేసేందుకు కొన్ని సినిమాలు సిరీస్ లు రెడీగా ఉన్నాయి.. మ‌రి ఈ వీకెండ్ లో ఎంటర్​టైన్​మెంట్​ ఏ లెవల్లో ఉండబోతోందో ఓ లుక్కేద్దాం..

థియేటర్లు

మార్క్ ఆంటోని (తమిళ చిత్రం – తెలుగు డబ్) – సెప్టెంబర్ 15
చాంగురే బంగారు రాజా (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 15
రామన్న యూత్ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 15

OTT

నెట్‌ఫ్లిక్స్:

- Advertisement -

రామబాణం (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 14
భోలా శంకర్ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 15

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

MY3 (తమిళ వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 15
కాలా (హిందీ చిత్రం) – సెప్టెంబర్ 15

ప్రైమ్​ వీడియో:

అనేతి (తమిళ చిత్రం) – సెప్టెంబర్ 15
డిజిటల్ విలేజ్ (మలయాళ చిత్రం) – సెప్టెంబర్ 15
శుభేదార్ (మరాఠీ చిత్రం) – సెప్టెంబర్ 15

ZEE5:

హాస్టల్ హుదుగురు బేకగిద్దరే (కన్నడ సినిమా) – సెప్టెంబర్ 15

ఆహా:

మాయపేటిక (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 15
అనేతి (తమిళ చిత్రం) – సెప్టెంబర్ 15

ETV విన్:

దిల్ సే (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 16

Advertisement

తాజా వార్తలు

Advertisement