Thursday, May 2, 2024

ఈ వీకెండ్‌లో అల‌రించ‌నున్న సినిమాలు.. థియేట‌ర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యేవి ఇవే..

ఈ వీకెండ్ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యేందుకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్ లే కాకుండా ఓటీటీలో కూడా ఇంట్రెంస్టింగ్ కంటెంట్ రెడీగా ఉంది. మ‌రి ఈ వీకెండ్ ని మ‌రింత ఎజ్టైటింగ్ గా మ‌ర్చే ఆ సినిమాలు, సిరీస్ లు ఎంటో తెలుసుకుందాం..

- Advertisement -

థియేటర్లు:

ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి (తెలుగు) – మార్చి 17

కబ్జా – మార్చి 17

షాజమ్! ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 17

శ్రీమతి ఛటర్జీ Vs నార్వే (హిందీ మూవీ) – మార్చి 17

జ్విగాటో (హిందీ మూవీ) – మార్చి 17

OTTలో..

నెట్‌ఫ్లిక్స్:
కుత్తే (హిందీ మూవీ) – మార్చి 16
స‌ర్ – మార్చి 17
క్యాచ్ అవుట్ (హిందీ డాక్యు-ఫిల్మ్) – మార్చి 17

ఆహా:
సత్తిగాని రెండు ఏకరాలు – మార్చి 17

అమెజాన్ ప్రైమ్ వీడియో:
బ్లాక్ ఆడమ్ – మార్చి 15
గంధడ గుడి (కన్నడ డాక్యుడ్రామా చిత్రం) – మార్చి 17

ZEE5:
రైట‌ర్ పద్మభూషణ్ – మార్చి 17

SonyLIV:
ది వేల్ – మార్చి 16
రాకెట్ బాయ్స్ S2 (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 16

Advertisement

తాజా వార్తలు

Advertisement