Sunday, April 28, 2024

వీకెండ్ ఎంటర్టైన్మెంట్.. రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్ లు ఇవే !

గతవారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలలో ప్రేక్ష‌కుల‌నుంచి ‘విరూపాక్ష’ సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా, ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకుల్ని అంత‌గా మెప్పించ‌లేక పోయాయ‌ని వినిపిస్తోంది. అయితే ఈ వీకెండ్ కు మాత్రం బోలెడన్ని క్రేజీ సినిమాలతో పాటు సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. వీకెండ్ మాత్ర‌మేకాకుండా మంత్ ఎండ్ కూడా కావ‌డంతో ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వీకెండ్ కు థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు ఏంటో చూద్దాం..

- Advertisement -

థియేటర్లలో రిలీజ్ కానున్న‌ సినిమాలు :

ఏజెంట్ – ఏప్రిల్ 28

పీఎస్ -2 – ఏప్రిల్ 28

రారా పెనిమిటి – ఏప్రిల్ 28

సిసు – ఏప్రిల్ 28

ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్ లు :

నెట్ ఫ్లిక్స్:

జాన్ మూలానే: బేబీ (హాలీవుడ్ మూవీ) – ఏప్రిల్ 25

ద లైట్ వుయ్ క్యారీ: మిచెల్ ఒబామా అండ్ ఒప్రా విన్ఫ్రే (హాలీవుడ్ డాక్యుమెంటరీ) – ఏప్రిల్ 25

లవ్ ఆఫ్టర్ మ్యూజిక్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 26

ద గుడ్ బ్యాడ్ మదర్ (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 26

కిస్ కిస్! (పోలిష్ మూవీ) – ఏప్రిల్ 26

దసరా (తెలుగు సినిమా) – ఏప్రిల్ 27

ద నర్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 27

స్వీట్ టూత్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 27

ద మ్యాచ్ మేకర్ (అరబిక్ మూవీ) – ఏప్రిల్ 27

AKA (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 28

బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 28

కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్: ద గోల్డెన్ టచ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 28

యోయో హనీ సింగ్ (హిందీ డాక్యుమెంటరీ) – ఏప్రిల్ 28

మ్యూయి: ద కర్స్ రిటర్న్స్ (వియత్నమీస్ సినిమా) – ఏప్రిల్ 30

అమెజాన్ ప్రైమ్:

పాతు తలా (తమిళ సినిమా) – ఏప్రిల్ 27

సిటాడెల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 28

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

సేవ్ ద టైగర్స్ (తెలుగు వెబ్ సిరీస్) – ఏప్రిల్ 27

వేద్ (మరాఠీ మూవీ) – ఏప్రిల్ 28

పీటర్ పాన్ అండ్ వెండీ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 28

డాక్టర్ రొమాంటిక్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 28

జీ5:

యూటర్న్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 28
వ్యవస్థ (తెలుగు సిరీస్) – ఏప్రిల్ 28

ఆహా:

జల్లికట్టు (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 26

సోనీ లివ్:

తురుముఖమ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 28

Advertisement

తాజా వార్తలు

Advertisement