Sunday, April 28, 2024

Big Breaking | నేపాల్​లో ఘోర విమాన ప్రమాదం..

నేపాల్​లో ఇవ్వాల రాత్రి (సోమవారం) కొద్దిసేపటి క్రితం ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్​ తర్వాత మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్టుతెలుస్తోంది. గాల్లోనే మంటలు అంటుకున్నాయి. దీంతో విమానాన్ని ల్యాండ్​ చేయడానికి ​యత్నించారు. ప్రయాణికులతో దుబాయ్​ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement