Tuesday, May 21, 2024

TS | జనం నుండి వనంలోకి తల్లులు.. మేడారం జాతరలో ఆఖరి ఘట్టం!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. రెండోళ్లకోసారి జ‌రిగే ఈ జాత‌ర‌ ఈ నెల 21 నుంచి ప్రారంభం కాగా నేడు సమ్మక్క సారలమ్మ తల్లులు జనం వీడి వనం బాట పట్టారు. పూజారులు ఆచార సాంప్రదాయ పద్ధతుల ప్రకారం పూజలు నిర్వహించి తల్లులను వనంలోకి తీసుకెళ్తున్నారు.దీంతో ఆలయం సమీపంలో ఉన్న రహదారులు భక్తజనం తో నిండిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement