Friday, May 3, 2024

Breaking: పాక్ పార్లమెంట్ ప్రారంభం : తేలనున్న ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం

పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఇప్పుడే పాక్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు 27మంది ఇమ్రాన్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ కు చేరుకున్నారు. 176మంది ప్రతిపక్ష సభ్యులు హాజరయ్యారు. అయితే ఈపార్లమెంట్ సమావేశాల్లో ఇమ్రాన్ ఖాన్ కు ఎంత మంది సభ్యులు ఓట్లు వేస్తారో చూడాలి మరి..

Advertisement

తాజా వార్తలు

Advertisement