Saturday, July 24, 2021

తెలంగాణ కరోనా టుడే అప్డేట్!!

తెలంగాణ లో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 715 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో నలుగురు కరోనాతో మృతిచెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 784 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,35,320కు చేరగా… డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,21,541కు చేరింది. మొత్తం ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందనవారి సంఖ్య 3,751కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News