Friday, April 26, 2024

జూన్‌ 3న తెలంగాణ అసెంబ్లి పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ భేటీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లి పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశం జూన్‌ 3వ తేదీన జరుగుతుందని అసెంబ్లి కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లిలోని కమిటీ హాల్లో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరుగుతుందన్నారు. 2014-15 నుంచి 2020-21 సంవత్సరానికి స్టేట్‌ ఫైనాన్స్‌పై కాగ్‌ నివేదిక, తెలంగాణ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరుపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement