Wednesday, May 8, 2024

తెలంగాణ కరోనా అప్డేట్ @691 కొత్త కేసులు

తెలంగాణ లో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 691 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో ఐదుగురు కరోనా తో మృతిచెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 565 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,38,721కు చేరుకుంది. అలాగే కోలుకున్నవారి సంఖ్య 6,25,042కు చేరింది. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 3,771కి చేరింది…

Advertisement

తాజా వార్తలు

Advertisement