Saturday, May 4, 2024

గిన్నిస్‌ బుక్‌ రికార్డులో టాటా ఐపిఎల్ 2022…

గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జ‌రుగుతున్న‌ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీని రూపొందించారు ఐపీఎల్ నిర్వ‌హుకులు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ జెర్సీని ఆవిష్కరించారు. దీంతో ఐపీఎల్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఈ జెర్సీ ఐపీఎల్‌ 15లో ఆడుతున్న 10 జట్ల లోగోల‌తో రుపోందించబ‌డింది. ఈ జెర్సీ 66 మీటర్ల పొడవుతో పాటు 42 మీటర్ల వెడల్పు ఉంది. కాగా., ఈ జెర్సీకి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement