Saturday, May 18, 2024

INDvsAFG | భార‌త్‌తో టీ20 సిరీస్.. ఆఫ్ఘాన్ జ‌ట్టు ఇదే !

భారత్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు ఆఫ్ఘానిస్తాన్ జట్టు తొలి సారి భారత పర్యనటకు రానుంది. కాగా, జనవరి 11న ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ ఇవ్వాల (శనివారం) 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

కాగా, షార్జాలో UAEతో జరిగిన సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 2-1తో విజయం సాధించిన ఇబ్రహీం జద్రాన్.. భారత్ తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు నాయకత్వం వహించనున్నాడు.

ఆఫ్ఘానిస్తాన్ టీ20ఐ జట్టు..

ఇబ్రహీం జద్రాన్ (సి), రహ్మానుల్లా గుర్బాజ్ (డబ్ల్యుకె), ఇక్రమ్ అలీఖిల్ (డబ్ల్యుకె), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్, ఫజల్, ఫజల్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నాయబ్ మరియు రషీద్ ఖాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement