Monday, May 6, 2024

స్విట్జ‌ర్లాండ్ లో రామ్ చ‌ర‌ణ్ ..

సినీ న‌టీ న‌టులకి కాస్త విరామం దొరికితే చాలు విదేశాల‌కు వెళ్ళి రిలాక్స్ అవుతుంటారు. ఇప్పుడ‌దే ప‌నిలో ఉన్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. స్విట్జ‌ర్లాండ్ లో ప్ర‌కృతి అందాల‌ని తిల‌కిస్తూ పుల‌కించిపోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త‌న సోద‌రితో క‌లిసి ఆయ‌న స్విట్జ‌ర్లాండ్‌లో ప‌ర్య‌టిస్తున్నాడు. అక్క‌డి ప‌ర్వాతాల‌పై ఆయ‌న ఫొటోలు దిగాడు. ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా వ‌చ్చేనెల విడుద‌ల కానుంది. ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement