Friday, May 3, 2024

స్వాగ్ ఆఫ్ డేనియల్ శేఖర్.. భీమ్లా నాయక్​ నుంచి మరో టీజ‌ర్ రిలీజ్​..

నటుడు రానా దగ్గుబాటి 37వ పుట్టినరోజు సందర్భంగా భీమ్లానాయక్​ నుంచి గిఫ్ట్​గా టీజ‌ర్ రిలీజ్​ చేసింది. ‘స్వాగ్ ఆఫ్ డేనియల్ శేఖర్’ అంటూ చిత్రం టీమ్​ ఓ వీడియొని రిలీజ్ చేసింది.. పవర్ ఫుల్ పోలీసు భీమ్లా నాయక్ పాత్రలో న‌టిస్తున్న పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్‌తో పోరాటానికి దిగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో రానా నటిస్తున్నాడు. దీంతో రానా అభిమానులకు ‘స్వాగ్ ఆఫ్ డేనియల్ శేఖర్’ అంటూ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో స్పెషల్ ట్రీట్ అందించింది ఈ చిత్ర బృందం. . ఎంతో క్రూరంగా, కోపంగా.. బేస్ వాయిస్ తో డైలగ్ చెబుతూ కనిపిస్తాడు ఈ వీడియలో నటుడు దగ్గుబాటి రానా..


మీరు ఓ లుక్కేయండి..

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement