Friday, May 10, 2024

Breaking: ప్రొ.సాయిబాబాకు షాకిచ్చిన సుప్రీంకోర్టు…

ప్రొఫెసర్ జి.సాయిబాబాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. నాగ్ పూర్ బెంచ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిబాబాపై మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదన్నారు. నిన్న సాయిబాబాను నిర్ధోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement