Monday, April 29, 2024

Super Star health update: రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్

స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని కావేరి ఆస్పత్రి శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. రజ‌నీకాంత్ మెద‌డు ర‌క్త‌నాళాల్లో బ్లాక్స్ గుర్తించిన‌ట్టు తెలిపారు. ఆ బ్లాక్స్‌ని తొల‌గిస్తున్న‌ట్టు వెల్లడించారు. త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేస్తామ‌ని చెప్పారు.

ఇది కూడా చదవండి: Tollywood: పునీత్ మృతిపై టాలీవుడ్ హీరోలు దిగ్భ్రాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement