దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలతో ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతోంది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతోంది.
Stock Market: 900 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్

Previous articleనటి ముంతాజ్ పై గృహహింస కేసు – అరెస్ట్ చేసే ఛాన్స్
Next articleBreaking: శంషాబాద్ లో ఏసీబీ సోదాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement