Friday, April 26, 2024

స్థిరంగా బంగారం ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరింకే దేనికి లేదన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల ముందు వరకు బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. కానీ గత ఐదు రోజులుగా మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి

22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ.45,600 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.49,750 వ‌ద్ద ఉన్న‌ది. మరోవైపు వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగా ఉన్నాయి.  కిలో వెండి ధ‌ర రూ.76 వేల వ‌ద్ద స్థిరంగా ఉంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement