Monday, April 29, 2024

IPL | ఢిల్లీపై హైదరాబాద్ విజయం..

ఐపీఎల్ 2023లో ఇవ్వాల హైద‌రాబాద్, ఢిల్లీ టీమ్ ల మ‌ద్య జ‌రిగిన పోరులో.. ఐడెన్ మార్క్రామ్ కప్టెన్సీ వహిస్తున్న హైద‌రాబాద్ జ‌ట్టు ఢ‌ల్లీపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవ్వాల (శ‌నివారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. ఇక ఛేద‌నకు దిగిన ఢిల్లీని 6 వికేట్ల నష్టానికి 188 పరుగులకే ప‌రిమితం చేసింది ఎస్ఆర్ఎచ్. తొలుత బ్యాటింగ్​ చేసి పటిష్టమైన స్కోరు చేయడంతోపాటు.. బౌలింగ్​ విభాగంలోనూ మంచి ఆటతీరు కనబరిచింది.

మ్యాచ్‌లో అంతకముందు బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయ‌గా. ఆ జట్టులో ఓపెనెర్ అభిషేక్ శర్మ ( 36 బంతుల్లో 67) అర్థ సెంచ‌రీ, హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53 నాట్ అవుట్) అర్థ సెంచ‌రీ చేశారు. ఇక మిగిలిన వారు ఎవ్వ‌రూ 20 ర‌న్లు కూడా చేయ‌లేక‌పోయారు. ఇక ఢిల్లీ పై బౌలింగ్ లో హైద‌రాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అకేల్ హోసేన్, టి నటరాజన్ చ‌రో వికేట్లు సోంతం చేసుకోగా.. అభిషేక్ శర్మ మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement