Sunday, May 5, 2024

రోహిత్ శర్మ 60 ఫీట్ కటౌట్‌.. ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద ఆవిశ్కరించనున్న అభిమానులు

ఐపీఎల్‌లో భారత క్రికెట్ జట్టు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏప్రిల్ 30వ తేదీన అంటే రేపు పుట్టినరోజు జ‌రుపుకుంటున్నాడు. అయితే, హైదరాబాద్‌లో రోహిత్ శర్మ అభిమాని 60 అడుగుల ఎత్తైన కటౌట్‌ను తయారు చేశాడు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ చరిత్రలో లేని అతి పెద్ద కటౌట్ ఇదే. ఈ కటౌట్‌ని ఏప్రిల్ 30వ తేదీన అంటే రోహిత్ శర్మ పుట్టినరోజున ఆర్టీసీ ఎక్స్ రోడ్ ద‌గ్గ‌ర ఉన్న సుద‌ర్శ‌న్ థియేట‌ర్ వ‌ద్ద‌ ఆవిష్కరించనున్నారు. కాగా, ప్ర‌స్తుతం రోహిత్ శర్మ 60 ఫీట్ క‌ట్ అవుట్ సోషల్ మీడియాలో వైరట్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement