Sunday, April 28, 2024

త్వరలో రేవంత్‌ రెడ్డి పాదయాత్ర..

తెలంగాణలో త్వరలోనే మరో పాదయాత్ర మొదలు కాబోతుంది. కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్తేజం నింపేలా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. జనవరి చివరి వారంలో పాదయాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. సకల జనుల సంఘర్షణ యాత్ర పేరుతో జనంలోకి రేవంత్‌ రెడ్డి రాబోతున్నారు. 5 నెలలపాటు నిర్విరామంగా రేవంత్‌ పాదయాత్ర కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement