Sunday, May 19, 2024

Smart Tech | ఆపిల్ ఎయిర్‌పాడ్‌లపై సూప‌ర్ డిస్కౌంట్.. మిస్ అయితే మ‌ళ్లీ దొర‌క‌దు

యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి గ్యాడ్జెట్లు మాత్ర‌మే కాదు.. స్టేటస్ సింబల్ కూడా. ముఖ్యంగా యూత్‌లో యాపిల్ ఫోన్‌లు, గాడ్జెట్‌లపై మోజు ఎక్కువగా క‌నిపిస్తూ ఉంటుంది. కానీ యాపిల్ ఉత్పత్తులను కొనడం చాలా ఖ‌ర్చ కావ‌డంతో.. చాలా మంది వెనక‌డుడు వేస్తుంటారు. అయితే, ఎక్కువ కొనుగోలు చేయకుండా వెనుకడుగు వేస్తున్న వారికి ఇది శుభవార్త. ఎందుకంటే ప్రొడ‌క్ట్స్ లోని యాపిల్ ఎయిర్‌పాడ్‌లపై సంస్థ ఏకంగా రూ.20 వేలు తగ్గింపు ఇస్తోంది. ఎలాగో చూద్దాం..

- Advertisement -

AirPods Max ధర Apple ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.59,900 గా ఉంది. కానీ.. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ రూ.20 వేలు తగ్గింపును ల‌భిస్తోంది. ఈ ఆఫర్ అన్ని Apple ఎయిర్‌పాడ్‌లలో అందుబాటులో లేదు. కేవ‌లం పింక్ కలర్ Apple AirPods హెడ్‌సెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటి ధర రూ.59,900.. డిస్కౌంట్ ద్వారా రూ.19,901 తగ్గుతుంది. దీంతో ఈ ప్రొడ‌క్ట్ రూ.39,999 లకు అభిస్తోంది. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో రూ.1,250 తగ్గింపుతో పాటు EMI ఆప్ష‌న్ కూడా ఎవైల‌బుల్ ఉంది. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement