Sunday, April 28, 2024

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు…టుడే గోల్డ్ అప్డేట్

బంగారానికి మన దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఇష్టపడతారు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తాజాగా కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,010 కి చేరింది.

అలాగే ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,010 కి చేరింది. బంగారం ధరలు పెరగగా…మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 68,200 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement