Friday, May 3, 2024

కూలిన లిఫ్ట్ – ఆరుగురు కార్మికులు దుర్మరణం

మహారాష్ట్ర థానేలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘోడ్‌బందర్ రోడ్డులో ఉన్న భవనంలో ఈ ఘటన జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ విభాగం ఇన్‌చార్జి యాసిన్ తాడ్వి తెలిపారు. థానేలోని బల్కమ్ ప్రాంతంలో 40 అంతస్తుల రన్వాల్ ఎయిరిన్ భవనం లిఫ్ట్ కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement