Saturday, September 21, 2024

Asia Cup – వర్షంతో పాక్ – భారత్ మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా…

ఆసియా కప్ 2023 లో భాగంగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా వేశారు. భారత్ 24.1 ఓవర్లలో 147 పరుగులు చేసి ఉన్న తరణంలో వర్షం వచ్చింది.దాంతో ఆట దాదాపుగా 2 గంటల పాటు నిలిచిపోయింది. అనంతరం తగ్గింది. ఆ తర్వాత గ్రౌండ్ ను ప్రిపేర్ చేసే పనిలో స్టాఫ్ పడ్డారు. 9 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుందన్న తరుణంలో మరోసారి వర్షం వచ్చింది.

దాంతో అంపైర్లు మ్యాచ్ ను రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పున: ప్రారంభం కానుంది. 24.2వ ఓవర్ నుంచి మ్యాచ్ మొదలవుతుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement