Saturday, December 7, 2024

Show Time – నాని ‘స‌రిపోదా శ‌నివారం’ మూవీ ఫ‌స్ట్ గ్లిప్స్

YouTube video

నాచురల్ స్టార్ నాని మరోసారి వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నటించనున్నారు. అంటే సుందరానికి చిత్రం తర్వాత నాని 31 కోసం వీరు మళ్ళీ చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య మరియు కళ్యాణ్ దాసరి నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మేకర్స్ గ్లింప్స్ తో పాటుగా టైటిల్ ను అనౌన్స్ చేశారు. సరిపోదా శనివారం అంటూ టైటిల్ ను ప్రకటించారు.

సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ గ్లింప్స్ వీడియో ఆడియన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జే. సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement