Saturday, May 4, 2024

షిరిడి సాయిబాబాను దర్శించుకున్న ఫిలిం డైరెక్టర్ అను రాఘవపూడి

తెలుగు ఫిలిం డైరెక్టర్ అను రాఘవపూడి ఈ రోజు షిరిడి సాయి బాబాను దర్శనం చేసుకున్నారు. సాయిబాబాను దర్శించుకున్న అనంతరం ఫిలిం డైరెక్ట‌ర్ కు శనిసింగాపూర్ లో ఆలయం పెద్దలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement