Thursday, May 2, 2024

అమేజాన్‌ ఫ్రెష్‌ పై సూపర్‌ వేల్యూ డేస్‌ సమయంలో సీజనల్‌ పండ్లు, కూరగాయలు..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : అమేజాన్‌.ఇన్‌ వారి సూపర్‌ వేల్యూ డేస్‌ సమయంలో నిత్యావసర కిరాణా సామగ్రితో పాటు సీజన్‌ లో లభించే పండ్లు, కూరగాయల్ని ఆనందించండని ఆ సంస్థ తెలిపింది. తాజా ఉత్పత్తి, నిత్యావసర, గృహ అవసరాలు, ప్యాక్‌ చేయబడిన ఆహారాలు, పర్శనల్‌ కేర్‌, బేబీ ఉత్పత్తులు, పెట్‌ కేర్‌ అవసరాలు, ఇంకా ఎన్నో వాటి పై కస్టమర్స్‌ 50శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

వారు కిరాణా డీల్స్‌ ని రూ. 1కి పొందవచ్చు. ప్రైమ్‌ సభ్యులు ఉచిత డెలివరీ ఆనందించవచ్చు. ఒకే ఆన్‌ లైన్‌ వేదిక నుండి సౌకర్యవంతమైన డెలివరీ సమయాల్లో దావత్‌, ఫార్ట్యూన్‌, టాటా, నెస్లే, గోద్రేజ్‌, కాడ్‌ బరీ, హిమాలయ సహా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్‌ నుండి కస్టమర్స్‌ తాజా ఆఫర్స్‌, గొప్ప డీల్స్‌ పొందవచ్చని ఆ సంస్థ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement