Thursday, May 2, 2024

Sai Baba | షిరిడీ సాయి స‌న్నిధిలో మాజీ సీఎం.. అశోక్ చ‌వాన్‌ని స‌త్క‌రించిన సంస్థాన్‌

షిరిడీ, (ప్రభ న్యూస్) : మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ చ‌వాన్ ఇవ్వాల (శుక్ర‌వారం) షిరిడీ సాయిని ద‌ర్శించుకున్నారు. షిరిడీ వ‌చ్చిన ఆయ‌న సాయి స‌న్నిధిలో కొద్దిసేపు గ‌డిపారు. అనంత‌రం బాబా ద‌ర్శ‌నం చేసుకున్నారు. కాగా, షిరిడీ సంస్థాన్ త‌ర‌పున అశోక్ చ‌వాన్‌ని సత్క‌రించి స్వామివారి ప్ర‌సాదాలు అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement