Sunday, April 28, 2024

ఓటీటీలోనూ అద‌ర‌కొడుతున్న “సామజవరగమన”..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా.. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ ఎంటర్టైనర్ “సామజవరగమన”. ఈ సినిమాలో రెబా మోనికా హీరోయిన్ గా న‌టించింది. కాగా, థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వ‌ద్ద‌ సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ మూవీ రీసెంట్ గా ఓటిటిలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ఓటిటి యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ ఇక్కడ కూడా సూప‌ర్ రెస్పాన్స్ తో సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరి ఈ మూవీ కేవలం 40 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసి ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసింది. ఇక ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అయ్యింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement