Thursday, May 2, 2024

జీ5లో రౌడీ బాయ్స్​.. ఓటీటీ రిలీజ్​ డేట్​ చెప్పేసిన మూవీ టీమ్​

నిర్మాత దిల్ రాజు మేనల్లుడు.. యువ నటుడు ఆశిష్ రెడ్డి కాలేజ్ బేస్డ్ డ్రామా ‘రౌడీ బాయ్స్‌’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో ఆశిష్ రెడ్డి జంట‌గా అనుపమ పరమేశ్వరన్ స్క్రీన్ షేర్​ చేసుకుంది. రౌడీ బాయ్స్ జనవరి 14న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో ప్రధాన నటీనటులతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, కార్తీక్ రత్నం, కోమలి ప్రసాద్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు.

ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం రౌడీ బాయ్స్.. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 11న రిలీజ్​ కానుంది. మార్చి 11న Zee5లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement