Thursday, May 2, 2024

Breaking: వరంగల్ వెళ్తుండగా రేవంత్ రెడ్డి అరెస్ట్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. వరంగల్ కు రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement