Thursday, December 5, 2024

టాస్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ .. బ్యాటింగ్ చేయ‌నున్న ఆర్ సి బి

బెంగుళూరు – హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయ‌ల్స్ తో జ‌రుగున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేయ‌నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు.. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.. రెగ్యుల‌ర్ కెప్టెన్ డుప్లెసిస్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు…. ఇక ఆర్ ఆర్ జ‌ట్టు నుంచి రియాగ్ ప‌రాగ్ ను తొల‌గించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement