Wednesday, May 1, 2024

భ‌ర్త‌తో ప్రియాంక‌చోప్రా ఫొటోషూట్ .. స్ట‌న్నింగ్ అంటోన్న రాశీఖ‌న్నా

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా గ్లామ‌ర్ స‌రిహ‌ద్దులు చెరిపేశారు. రీసెంట్ గా ఓ ఫొటో షూట్ చేశారు. తాజాగా పంచుకున్న ఫొటోల్లోనూ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. గ్రీన్ డ్రెస్ లో ప్రియాంక బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. మరోవైపు గ్లామర్ డోస్ పెంచి మతులు పోగొట్టింది. ఎద అందాలు, క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. ప్రియాంక స్టన్నింగ్ లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. భర్త నిక్ జోనాస్ సైతం ప్రియాంక అందాల ఆకర్షణకు మంత్రముగ్ధుడై ఆమెతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. వీరిద్దరి స్టిల్స్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. క్యూట్ కపుల్ అంటున్నారు. మరోవైపు వీరి ఫొటోషూట్ పై యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా స్టన్నింగ్ అంటూ కామెంట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement