Sunday, April 28, 2024

నేటి రాశిఫ‌లాలు(20-9-2022)

మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. కీలక నిర్ణయాలకు తగు సమయం. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం: కుటు-ంబంలో సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తులు కొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

- Advertisement -

కన్య: రుణాలు చేయాల్సి వస్తుంది. దూరప్రయాణాలు. భూవివాదాలు. అనారోగ్యం. కుటు-ంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

తుల: శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటు-ంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

ధనుస్సు: కుటు-ంబంలో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.

మీనం: రుణదాతల ఒత్తిడులు. పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటు-ంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
———-

Advertisement

తాజా వార్తలు

Advertisement