Sunday, May 19, 2024

నేటి రాశిఫ‌లాలు(16-7-2022)

మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. దైవచింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

- Advertisement -

కన్య: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. అనారోగ్యం. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

వృశ్చికం: ఆత్మీయులతో సఖ్యత. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

ధనుస్సు: కుటు-ంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

మకరం: మిత్రులు, శ్రేయోభిలాషులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

కుంభం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబసమస్యలు. స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement