Sunday, April 28, 2024

New Yorkలోమారుమ్రోగిన రామనామం… శ్రీరాముడి చిత్రాలతో ప్ర‌ద‌ర్శ‌న‌

అమెరికా న్యూయార్క్ రామ‌నామ జ‌పంతో మారుమోగుతుంది. బాల‌రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అక్కడ ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. టైమ్స్‌ స్వ్కేర్‌ పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. రామ భజనలు, కీర్తనలతో శ్రీరాముడి జెండాలను చేతబూని నగర వీధుల్లో హోరెత్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement