Saturday, May 18, 2024

తెలంగాణలో రాగల 3 రోజలు మెరుపులతో కూడిన వర్షాలు

తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో అనేక చోట్ల రాగల 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement