Thursday, April 25, 2024

ఒలింపిక్ సంఘం అధ్యక్ష రేసులో పీటీ ఉష..

భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి తాను పోటీ చేయనున్నట్లు ప్రముఖ అథ్లెట్‌ పీటీ ఉష వెల్లడించింది. తోటి అథ్లెట్స్‌, జాతీయ సమాఖ్యల మద్దతుతో ఐఓఏ అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు పీటీ ఉష తెలిపింది. డిసెంబర్‌ 10న ఎన్నికలు, నాలుగో తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement