Thursday, November 30, 2023

ఛానెల్ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నా-నిర్మాత బండ్ల‌గ‌ణేశ్

రాజ‌కీయాలు..సినిమాలు ఇలా అన్నింటా సంద‌డి చేస్తుంటారు నిర్మాత‌..న‌టుడు బండ్ల‌గ‌ణేశ్. ఇప్పుడు మీడియా రంగంలోకి దిగనున్నార‌ట‌. త్వరలోనే ఓ ఛానెల్‌ పెట్టనున్నట్లు బండ్ల గణేష్‌ ప్రకటించారు. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు బండ్ల గణేష్‌. మీరు కూడా ఓ ఛానెల్‌ పెట్టండని ఆయన…అభిమాని ఒకరు అడుగగా.. దానికి రిప్లై ఇచ్చారు. ఛానెల్‌ పెట్టే పనిలోనే ఉన్నానని బండ్ల గణేష్‌ రీ-ట్వీట్‌ చేశారు. దీంతో ఆ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప‌రిచ‌య‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement