Thursday, May 2, 2024

సోల్జర్స్​తో కలిసి ప్రధాని మోడీ దీపావళి సంబురాలు

జమ్ముకశ్మీర్ : నేడు రాజౌరి సరిహద్దుకు వెళ్లనున్నారు ప్రధాని మోడీ. సైనికులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొంటారు. సైనికులతో దీపావళి సంప్రదాయాన్ని 2014 నుంచి కొనసాగిస్తున్న ప్రధానమంత్రి మోడీ కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement