Thursday, May 2, 2024

Breaking: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

రాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తోంది. సీఈసీ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజ్ తో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందన్నారు. ఎలక్టోరల్ కాలేజ్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటర్లన్నారు. రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement