Saturday, May 4, 2024

Pre Wedding – అట్టహాసంగా వ‌రుణ్ – లావ‌ణ్య‌ల ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ …

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ గ‌త రాత్రి అట్టహాసంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. పుష్ప2 షూటింగ్ బిజీ వల్ల అల్లు అర్జున్ హాజరు కాలేదు. వచ్చే నెల వరుణ్, లావణ్యల పెళ్లి జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేశారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement