Sunday, April 28, 2024

ఈ రోజు పెట్రోల్ రేటు..

వరుసగా రెండు రోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా పెట్రోల్‌ లీటర్‌పై 18, డీజిల్‌పై 17 పైసలు.. గురువారం పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు ధరలను స్వల్పంగా తగ్గించాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.78, లీటర్‌ డీజిల్‌ రూ.81.10 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్‌ రూ.97.19, డీజిల్ రూ.88.20, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.90.98, డీజిల్‌ రూ.83.98, చెన్నైలో రూ.92.11, డీజిల్‌ రూ.86.10, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.61, డీజిల్‌ రూ.88.67 వద్ద కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement