Thursday, May 2, 2024

31 రోజులుగా స్థిరంగా చమురు ధరలు.. తాజా రేట్లు ఇవి..

దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.83 వద్దనే ఉంది. డీజిల్ ధర రూ.97.96గా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్ ధర రూ.107.64 ఉండగా.. డీజిల్ రేటు లీటరుకు రూ.99.26 వద్ద కొనసాగుతోంది. కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 31 రోజులుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement