Saturday, May 18, 2024

నెట్‌ఫ్లిక్స్‌ టాప్ ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ ‘బ్రో’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ బ్రో. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్ కి వ‌చ్చింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో, ఇండియా లోనే టాప్ లో ట్రెండ్ అవుతోంది. గ్లోబల్ గా, నాన్ ఇంగ్లిష్ మూవీస్ కూడా టాప్ లో నిలిచింది. ఈ సినిమా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement