Thursday, May 2, 2024

Breaking | కరీంనగర్ లో ఎన్ఐఏ సోదాలు.. పీఎస్ఐ కార్య‌క‌ర్త అరెస్టు!

కరీంనగర్ లో ఇవ్వాల (గురువారం) తెల్లవారు జాము నుంచి ఎన్ ఐ ఏ సోదాలు నిర్వహిస్తోంది. కరీంనగర్ హుస్సేనీ కూరలో స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ సోదాలు చేప‌ట్టింది. పాపులర్ పార్టీ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) కు చెందిన తబ్రేజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు స‌మాచారం అందుతోంది.. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement